ఇమ్తియాజ్ అలీ డైరెక్షన్ లో ఫహద్ మావీ? 17 d ago

featured-image

పుష్ప మూవీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ బాలీవుడ్ లో అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఇమ్తియాజ్ అలీ తెరకెక్కించనున్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్ట్ లో ఫహద్ ఫాజిల్ కు జంటగా యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రి నటించనున్నట్లు సమాచారం. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్లు ఫహద్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD